మొగుడుతో ప్రియాంక పని.. మొదలెట్టేసింది !
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలోనే ప్రియుడు నిక్ జోనస్ ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రియాంక ఇంట్లో పూజలు చేసి, అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఐతే, ఈ జంట పెళ్లి వరకు ఆగాలే కనబడటం లేదు. అప్పుడే పని మొదలెట్టారు. అదేనండీ.. రొమాన్స్ మొదలెట్టేశారు. ఈ జంట ఫుల్లుగా రొమాన్స్ లో మునిగిపోయిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ పిక్ లో ప్రియాంకని దగ్గరగా లాక్కిని కసిగా చూస్తున్నాడు నిక్. ప్రియాంక కూడా అదే మూడులో ఉంది. పెదవులు జుర్రుకోవడానికి రెడీ ఉన్నారు. ఇంక ముందుకెళ్లి చెప్పలేం. ఐతే, ఈ పిక్ లో ప్రియాంక చేతి వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ కనిపిస్తోంది. దీంతో ఎంగేజ్ మెంట్ తర్వాత వీరిద్దరు కమిట్ అయిన ఓ సందర్భంలో తీసిన పిక్ లా కనబడుతోంది. మొత్తానికి.. మొగుడుతో ప్రియాంక పని మొదలెట్టేసింది అన్నమాట.