కొండ‌గ‌ట్టు మృతులు వీరే…

కొండ‌గ‌ట్టు ఘాట్ రోడ్డులో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచీ వయా కొండగట్టు మీదుగా జగిత్యాల వెళుతోంది బ‌స్సు. మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో ప్ర‌యానికులు బ‌స్సు ఎ క్కారు. ప్ర‌మాదం జ‌రిగిన బ‌స్సు 2007 బస్ మోడల్..4 అక్టోబర్ 2018తో బ‌స్ ఫిట్ నెస్ ముగుస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొండ‌గ‌ట్టు మృతుల సంఖ్య 52కు చేరింది. ఇందులో ఐదుగురు చిన్నారులు, 32మంది మ‌హిళ‌లు, 15మంది పురుషులు ఉన్నారు. మ‌రో 36మంది చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.

మృతుల వివారాలు

1. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)
2. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)
3. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)
4. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)
5. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)
6. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
7. బండపల్లి చిలుకవ్వ 76
8. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)
9. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)
10. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి)
11. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)
12. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)
13. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)
14. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)
15. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)
16.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)
17. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)
18. ఉత్తమ్ నందిని (కొనపూర్)
19 మాల్యాల అనిల్ 19 (హిమత్ రావుపేట)
20. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
21. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)
22. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)
23. కుంబల సునంద 45 (శనివారంపేట)
24. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)
25. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)
26. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)
27. రాగల ఆనందం 55 (రామసాగర్)
28. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)
29. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)
30. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)
31. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)
32. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)
33. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)
34 బొంగిని మల్లయ్య 55
35. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి)
36.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
37.కొండ అరుణ్ సాయి 5 (కోరేం)
38. బొంగోని మదనవ్వా 65
39. ఒత్యం బులక్మి 40 ( కొనపూర్)
40.సోమిడి పుష్ప 45 ( తిర్మల్పూర్)
41. బొంగోని భూమక్క 55 ( పెద్దపల్లి)
42. వేముల భాగ్యవ్వ 50 (హిమాత్రవుపేట)
43. బాలసాని రాజేశ్వరి 40 ( రేకుర్తి)
44. తిరుమని ముత్తయ్య 40 ( రాం సాగర్)
45. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్)