‘అరవింద సమేత’ ట్విట్టర్ రివ్యూ
ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. తారక్-త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ దసరా కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బొమ్మ పడిపోయింది. ఈ సినిమా టాక్ ని ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ సూపర్ హిట్ అంటున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే అరాచకం అన్నది చిన్న పదం. త్రివిక్రమ్ గ్రిప్పింగ్ స్క్రిన్ ప్లే, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ట్విట్ చేస్తున్నారు. ఇక, తారక్ బ్రిలియంట్ ఫర్ ఫామెన్స్. పూజా హెగ్డే క్యూట్ గా కనిపిస్తోంది. నటనతోనూ ఆకట్టుకుంటోంది.
ఏం సినిమారా బాబు.. ఇంత గ్రిప్పింగా, ఇంత కన్విన్సింగ్, లాజిక్ గా చెప్పాడ్రా బాబు. రాయలసీమ నేపథ్యాన్ని చూపించడం సూపర్భ్. డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తంగా త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో త్రివిక్రమ్, తారక్, థమన్ ల అరాచకం కొనసాగుతోంది. ఆ అరాచకానికి ఎన్ని రికార్డులు బద్దలైపోయాతాయో చూడాలి. ఇక, థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మాములుగా లేదు. థియేటర్స్ ని అన్నీ హోర్డింగ్స్, కటౌట్స్ తో నిండిపోయాయి. ఓ వారం ముందే దసరా పండగ వచ్చేసింది.. !
☺️☺️🙏🏻 https://t.co/DHotu24zsL
— Pooja Hegde (@hegdepooja) October 11, 2018
What a movie, gripping story with logic. Very convincing. Superb Dialogues in Rayalaseema diction. @tarak9999 stupendous perf. ,Trivikram garu take a bow.. 12 shows in greatmall California..#AravindhaSamethaEuphoria #AravindhaSametha pic.twitter.com/XGOlaZ2n5k
— Venugopal Chowdary (@venu_mullaguru) October 11, 2018
Wishing Abbai @tarak9999 a Blockbuster success of #AravindhaSametha from Babai #NandamuriBalakrishna fans✌️#AravindhaSamethaEuphoria #AravindhaSamethaDay pic.twitter.com/CVLYGXEZBR
— Balayya Trends™ (@NBKTrends) October 10, 2018
Finally the day is here 💃💃💃💃 #AravindhaSamethaDay Hearing great reviews all over 🤗💃
Raghava Rampage Begins 🔥🔥😎 @tarak9999 ❤️ pic.twitter.com/KuoLKwo9sR— H A R I K A💕 (@harika_tarak) October 11, 2018
ARACHAKAM is small word for #TRIVIKRAM and @MusicThaman BGM aithey👌🔥#AravindhaSametha #AravindhaSamethaEuphoria #AravindhaSamethaOnOct11 #AravindaSametha @tarak9999 @MusicThaman pic.twitter.com/rG0wql1pjw
— So Called Cinema (@socalledcinemaa) October 10, 2018