InternetShutdown : నిలిచిన ప్రముఖ వెబ్‌సైట్లు

నడుస్తున్నది ఇంటర్నెట్ కాలం. ఒక్క క్షణం నెట్ ఆగిపోయిన ప్రాణం పోయినంత పనైతయింది. మంగళవారం అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వెబ్‌సైట్లకు ఇంటర్నెట్‌ సమస్య తలెత్తింది.

Read more

ఘోర రైలు ప్రమాదం.. 50 మంది మృతి !

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడింది. ఈ క్రమంలో రావాల్పిండి

Read more

తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. అయితే మరణాలు

Read more

DK కొత్త అవతారం

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కొత్త అవతారం ఎత్తనున్నాడు. కామెంటరీ చేయబోతున్నాడు. ఇతర దేశాల్లో వీడ్కోలు తీసుకోకముందే వ్యాఖ్యానం చేస్తుంటారు.. అందుకే తానూ కామెంటరీ చేయబోతున్నానని డీకే

Read more

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో గత రెండ్రోజులుగా రిజిస్ట్రేషన్లు నత్తనడకగా నడుస్తున్నాయ్. సర్వర్ లో సమస్య తలెత్తడమే ఇందుకు కారణం. ఈరోజు అయితే రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు

Read more

TSలో 2,175, APలో 10,413 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌

Read more

అందుకే బుమ్రాను ఆడటం కష్టం !

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ జంకుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుమ్రా బౌలింగ్‌ ని ఆడటం

Read more

దేశంలో సగానికి తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరసగా నాలుగు రోజులుగా రోజూవారీ కేసులు రెండులక్షల దిగువనే నమోదయ్యాయి.

Read more

కరోనా వైరస్‌.. చైనా శాస్త్రవేత్తల సృష్టే !

కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టేనని బ్రిటన్‌, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా రివర్స్‌ ఇంజినీరింగ్‌కు ప్రయత్నించినట్లు

Read more