కాజల్ ని కోరుకుంటున్న తారక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి చందమామ కాజల్ బాగా గుర్తోస్తోంది. వీరిద్దరు మరోసారి కలిసి కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారక్-కాజల్ లది హిట్ కాంబో.

Read more