విశాల్ ‘యాక్షన్’ (తెలుగు) ట్రైలర్ చూశారా ? 

తమిళ్ స్టార్ విశాల్ చాన్నాళ్ల తర్వాత ఫుల్ లెన్త్ యాక్షన్ లోకి దిగారు. సెల్యూట్ తర్వాత ఆయన చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయిక.

Read more