నటుడు అదుర్స్‌ రఘు ఇంట విషాదం

హాస్య నటుడు అదుర్స్‌ రఘుకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి వెంకట్రావ్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  1947

Read more