వాజ్ పెయిలో ఆ టాలెంట్ చూసి అధ్వానీ ఫీలయ్యేవారట.
అటల్ బిహారీ వాజ్ పేయికి, అద్వానీ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరూ ఎంత సన్నిహితులనేది దేశమంతా తెలిసిందే. ఒకరికొకరు అంతగా ప్రాధాన్యతను, విలువలు ఇచ్చుకునేవారు
Read more