బాలయ్య అఘోరా లుక్.. చూశారా ?

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఒకటి అఘోరా పాత్ర అని ఇప్పటికే దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు.

Read more