‘అజ్ఝాతవాసి’ టీజర్ ఎప్పుడంటే ?

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’గా చూపించబోతున్న విషయం తెలిసిందే. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Read more