సరిలేరు టీజర్ లోడింగ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి గుడ్ న్యూస్. సరిలేరు నీకెవ్వరు టీజర్ రెడీ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ చేశారు.

Read more

‘చాణక్య’ రెండో సాంగ్ విన్నారా.. ? 

యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘చాణక్య’. మెహ్రీన్ కథానాయిక. తిరు దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దసరా కానుకగా చాణక్య

Read more