‘అల.. వైకుంఠపురంలో’ దసరా పోస్టర్ వచ్చేసింది !

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ఠ్స్, హారిక & హాసినీ క్రియేషన్స్

Read more