బన్నీకి బామ్మరిది నోరు తెరిచాడు !

యంగ్ హీరో సుశాంత్ స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కి బామ్మరిది అవుతాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-బన్నీ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’.

Read more