గురుకుల టీచ‌ర్ల ప‌రీక్ష ఫ‌లితాలు వ‌చ్చేశాయ్..

గురుకుట టీచ‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను టీఎస్ పీఎస్సీ విడుద‌ల చేసింది. గురుకులాల‌లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్, ఉర్దూ పోస్టుల‌కు గ‌తంలో టీఎస్ పీఎస్సీ నోటిఫికేష‌ష‌న్ విడుద‌ల చేసింది.

Read more