మహేష్ కోసం అల్లరోడు.. ప్రాణమిస్తాడట !

కామెడీ హీరో అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకొన్నాడు. మహేష్ ‘మహర్షి’ సినిమాలో అల్లరోడు కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Read more