‘గీత గోవిందం’ టీంకు అల్లు అర్జున్ పార్టీ !

గీత గోవిందులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. తమ ప్రేమకథతో ప్రేక్షకులకి కిక్కునిస్తున్నారు. వీరిది సింపుల్ లవ్ స్టోరీనే. ఐతే, వినోదాత్మకం ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

Read more