అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ !

మహాశివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సుకుమార్-బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

Read more