రాసిపెట్టుకోండీ.. బన్నీ కూతురిది ప్రేమ వివాహమే.. !

ఇప్పుడే చెబుతున్నాం రాసిపెట్టుకోండి.. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఈ విషయంలో అర్హకి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్టుంది.

Read more