‘పుష్ప’ కమర్షియల్ నే.. కానీ !

అల్లు అర్జున్-సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ముగియగానే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఎర్ర చందనం స్లగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది.

Read more