‘ఏబీసీడీ’ వెనక చరణ్ రిఫరెన్స్

అల్లు శిరీష్‌ కథానాయకుడు నటించిన చిత్రం “ఏబీసీడీ”. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అన్నది ఉపశీర్షిక. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. రుక్సార్‌ కథానాయిక.

Read more