బ్రేకింగ్ : మోడీ, రాహుల్ వెనకంజ

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ ఫలితాల్లో భాజాపా స్పషమైన మెజారిటీ కనబర్చింది. ఆ తర్వాత తొలి తొలిరౌండ్ లోనూ భాజాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

Read more