తీపి కబురు చెప్పిన అనిత 

నటి అనిత తీపి కబురు చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. 2013లో అనిత పారిశ్రామికవేత్త రోహిత్ ని పెళ్లాడింది. గతంలో చాలా సార్లు అనిత ప్రెగ్నెంట్ అనే ప్రచారం జరిగింది.

Read more

వాచ్ మెన్’తోనే ఆ పని చేయించుకొంటున్న హీరోయిన్

అనిత.. గుర్తుందా ? తేజ ‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తిరిగి బాలీవుడ్ కి వెళ్లి..

Read more