బ్యూటీ క్వీన్ కంగనా.. లెటెస్ట్ పిక్స్

బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకుంది. రుమిలియా తుర్కీష్ స్టయిల్ జ్యువెలరీ డ్రెస్ లో ముస్తాబైన కంగనా #AnkitaLokhandeWedding కు హాజరైంది. సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

Read more