హైదరాబాద్ అపోలో హాస్పటల్’లో చేరిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Read more