‘సైరా’లో స్వీటీ లుక్ చూశారా.. ?

మెగా అభిమానుల ఎదురుచూపులు ముగిశాయ్. భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలని అందుకొనేలానే సినిమా ఉంది.బ్లాక్ బస్టర్  హిట్ టాక్

Read more