కాంట్రాక్టు ఉద్యోగులకి తీపి కబురు

కాంట్రాక్టు ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. 12 నెలల పాటు వేతనం అందజేయనుంది.

Read more