ఏపీ కేబినేట్ భేటీ హైలైట్స్

ఏపీ క్యాబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, కొత్త ఇసుక విధానం సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Read more