‘అన్న’ కాదు ‘విలన్’

‘ధృవ’ సినిమాతో రామ్ చరణ్ దృక్పథం మారింది. ఆయన విభిన్నమైన సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చేసిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Read more