అశ్విన్‌కు గాయం !

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌కు గాయమైంది. గురువారం ఉదయం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అశ్విన్‌ కుడిచేతికి గాయమైంది. ముందుజాగ్రత్తగా అశ్విన్‌ ఎసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు

Read more