ఏపీ ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కొచ్చిప‌డింద‌ట‌..

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ జ‌రిగిందట‌. స‌భ విరామ స‌మ‌యంలో అనేక విష‌యాలు చ‌ర్చించుకున్నార‌ట‌. అందులో పెళ్లిళ్ల సీజ‌న్, ముహూర్తాల‌పై కూడా చ‌ర్చ వ‌చ్చింద‌ట‌.

Read more