‘ఆవిరి’ టీజర్.. మాటల్లేవ్ !

ప్రయోగాత్మక చిత్రాలు తీస్తుంటాడు దర్శకుడు రవిబాబు. ఆయన పదిపిల్లపై చేసిన ప్రయోగం వికటించింది. అదేనండీ.. పందిపిల్ల ప్రధాన పాత్రలో రవిబాబు తీసుకొచ్చిన ‘అదిగో’ అట్టర్ ప్లాప్ అయింది.

Read more