బాలయ్యకు నో చెప్పిన ఐటమ్

బాలయ్య కు ఎప్పుడూ హీరోయిన్ల సమస్య వస్తుంటుంది. కానీ ఈసారి ఐటమ్ గర్ల్ సమస్య వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

Read more