రౌడీయిజం చెయ్యాలంటే దమ్ము కావాలి అంటోన్న సంపూ !

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు యాక్షన్ లోకి దిగిపోయాడు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘బజార్‌రౌడి’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాయాజీ

Read more