బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో సైనా నెహ్వాల్‌ బీజేపీ

Read more