అఫిషియల్ : ‘పింక్’రిమేక్ తో పవన్ రీ-ఎంట్రీ

మెగా అభిమానులకి గుడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఖాయమైంది. గత కొన్నాళ్లుగా పవన్ రీ-ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more