అనుష్క ‘బుట్‌బుల్’ ట్రైలర్ చూశారా ?

బాలీవుడ్ హీరోయిన్ నిర్మాతగా వరుస వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారు. ఇటీవలే ఆమె నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. అలరించింది. అనుష్క కొత్త ప్రాజెక్టు ‘బుల్‌బుల్‌’.

Read more