జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పొడిగింపు

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Read more