3 స్థానాలకు అభ్యర్థులని ప్రకటించిన సీపీఐ

తెలంగాణలో మహాకూటిమి భాగస్వామి పార్టీ సీపీఐకి మూడు స్థానాలు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ కాస్త అంతృప్తితో ఉన్నా.. చివరికి కాంప్రమైజ్ కాకతప్పలేదు.

Read more