ట్రైలర్ టాక్ : చెక్

నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చెక్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Read more