సొంతూరుకు కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంతగ్రామం సిద్దిపేటలోని చింతమడకలో పర్యటిస్తున్నారు. తొలుత గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం

Read more