నేటి నుంచి ఏపీ అసెంబ్లీ… సేమ్ సీన్ రిపీట్ చేసిన వైసీపీ..

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మయ్యాయి. ఇప్ప‌టికే బీఏసీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌రోజులు నిర్వ‌హించాల‌నే అంశంపై ఓ క్లారిటీ ఇవ్వ‌నుంది.

Read more

గ‌డ్క‌రీకి ఏపీ సీఎం లేఖ‌..!

కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌తిష్టాత్మ‌కమైన పోల‌వ‌రం విష‌యంలో వివ‌ర‌ణాత్మ‌కంగా గ‌డ్క‌రీకి వివ‌రించారు. పోలవరం నిర్మాణం, నిర్వాసితుల కోసం

Read more

అనుభ‌వం లేని వాళ్లు పాద‌యాత్ర‌లు చేస్తున్నారు….!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఇటు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూనే అటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఓ రేంజ్ లో విరుచుకు

Read more

ఢిల్లీలో ప్రారంభ‌మైన నీతిఆయోగ్ స‌మావేశం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతీఆయోగ్ నాల్గో గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభ‌మైంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు,

Read more

ఆగ‌మాగ‌మైన ఏపీ సీఎం స‌భ‌..!!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శృంగవరపు కోటలో ప్రత్యేక సభ నిర్వహించారు.  ఈ సభలో సిఎం చంద్ర‌బాబు ప్రజలను ఉద్దేశించి

Read more

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం… !

దాదాపు ఏడాది త‌రువాత పీఎం మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు క‌ల‌వ‌నున్నారు. ప్రధానితో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఖరారైందని పీఎంవో వర్గాలు వెల్ల‌డించాయి. ఈనెల 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో

Read more

ఇక తెలంగాణ‌పై చంద్ర‌బాబు దృష్టి…!

తెలంగాణ టీడీపీ పై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోని ప‌లువురు కీల‌క‌నేత‌లు

Read more