కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో

Read more