ఢిల్లీ ‘వర్సెస్’ చెన్నై : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీ

ఐపీఎల్ 12 సీజన్ లో ఇవాళ ఢిల్లీ వేదికగా ఢిల్లీ-చైన్నై జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకొంది.

Read more