సల్మాన్ తో కలిసి వెంకీ, చరణ్ స్టెప్పులు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబంగ్‌ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా కథానాయిక. హిందీతోపాటు తెలుగులోనూ సినిమా విడుదల కాబోతోంది.

Read more