ఢిల్లీ ఎయిమ్స్’లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మొదటి అంతస్తులోని అత్యవసర విభాగం సమీపంలో మంటలు చెలరేగడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Read more