ధోని తల్లిదండ్రులకి కరోనా.. లెటెస్ట్ అప్ డేట్ !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తల్లిండ్రులు దేవకి దేవి-పాన్‌సింగ్ కొవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు రాంచీలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు బుధవారం వార్తలు
Read more