ఆ ‘రైటర్ ఆత్మహత్యా యత్నం’ చేయలేదట !

తెలుగు రైటర్, డైరెక్టర్ రాజసింహ ఆత్మహత్యా యత్నం చేశాడన్న న్యూస్ ఇండస్ట్రీని షాక్’కు గురిచేసింది. ఆర్థిక ఇబ్బందులు, డిప్రెషన్’లోకి వెళ్లడం ఆత్మహత్యా యత్నానికి కారణమనే ప్రచారం జరిగింది.

Read more