‘డిస్కోరాజా’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అప్ డేట్స్

మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజాగా మారిన సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటాశా, పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికలు. బాబీ సింహా విలన్‌

Read more