ఇంగ్లాండ్’లో భారత్.. బోణీ ఘనం !

ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌లో కోహ్లీసేన ఘనంగా బోణీ కొట్టింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌ (5/24), బ్యాటుతో కేఎల్‌ రాహుల్‌ (101 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4, 5×6)

Read more