ఎంతో ఫన్.. వినేయండీ.. !

సంక్రాంత్రికి సందడి చేయబోతున్న సినిమాల్లో ‘ఎఫ్ 2’ ఒకటి. అనిల్ రావపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రమిది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్.

Read more